Dhurandhar2 Movie Review
https://youtu.be/NHk7scrb_9I?si=hr9r91F__t98arml
Dhurandhar2 Movie Review :
రానబీర్ సింగ్ యాక్టింగ్ సూపర్ దూరంధార్ 2 కోసం జనాలు చాలా వెయిట్ చేశారు ఈ నెల 19 నా ఈ సినిమా ప్రపంచం మొతం అన్ని థియేటర్ లో విడుదల అవుతుంది. కాగా సంగయ్ దట్ రానబీర్ సింగ్ దురేందర్ 1 లో ఒక్కటి అయ్యారు దురేందర్ 2 లో ఇద్దరు కలిసి రాజ్యానికి ఎలాడం కొన్ని సీన్స్ ట్రైలర్ లో చూపించారు. అంతే కాకా రానబీర్ సింగ్ చిన్నపుడు క్యారెక్టర్ ఎలా ఇలా మర్యాదు దానికి గల కారణం ఏందో చూపించారు. ర్. మాధవన్ లుక్స్ బాగా సెట్ అయింది. ఈ ట్రైలర్ రెండు గంటలకే 4 మిలియన్ వ్యూస్ వచ్చాయి కొద్దీ సేపట్లోనే యూట్యూబ్ లో ట్రేండింగ్ గా హల్ చల్ చేస్తుంది. ఈ ట్రైలర్ కి రేటింగ్ 5/5.
ఈ సినిమా ఇజ్రాయెల్ ఇరాన్ వార్ వల్ల సినిమా రిలీజ్ డేట్ చేంజ్ చేసే అవకాశం ఉండవచ్చు అని జనాలు భావిస్తున్నారు టాక్సిక్ సినిమా పెద్ది సినిమాలు రిలీజ్ డేట్ చేంజ్ చేసుకున్నారు.



