Fast Tollywood

🔥 Latest Updates

మీ అబ్బాయికి అడ్వాన్స్ ఇవ్వాలనుకుంటున్న తన వేలి ఉంగరం ఇచ్చిన బ్రమ్మానందం గారు

బ్రహ్మానందం గారు నిన్న జరిగిన ఈవెంట్ సాంప్రదాయినీ దుప్పిని సుద్ద పోసాని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ గారి కొడుకు కి అడ్వాన్స్ ఇస్తున్న అంటూ తన గోల్డ్ రింగ్ ని గిఫ్ట్ గా ఇచ్చారు ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. శివాజీ ని చాల చిన్నపాటి నుంచి నేను చూస్తున్న అన్న బ్రహ్మానందం గారు.

Loading live match...