Fast Tollywood
🏏 Live Match

🔥 Latest Updates

మార్చ్ 27 Release Priyadarshi Movie Suyodhana



 ప్రజ్వల లైన్ క్రియేటిన్స్ బ్యానర్ లో ప్రియదర్శి, హీరోయిన్ దీశిక చందర్ నటిస్తున్నారు కాగా డైలాజ్ king సాయికుమార్ సీనియర్ హీరోయిన్ ప్రేమ కెలక పాత్రలో నటిస్తున్నారు. వైస్ మాధవ రెడ్డి దర్శకత్వం లో తెరాకెక్కబోతున్న ఈ చిత్రాని బోసుబాబు నిదుమోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవక్తంగా విడుదల అవుతుంది. ఈ సందర్బంగా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా ఈ సినిమా రిలీజ్ అవుతుంది 


నాటినటులు :

హీరో : ప్రియదర్శి

హీరోయిన్ : డ్రైషిక చందర్ 

క్యాస్ట్ : సాయికుమార్, ప్రేమ, విష్ణు (లడ్డు ), దేవీ ప్రసాద్, రాజశ్రీ నాయర్ తదితరులు 

సొంకేతిక బృందం : 

బ్యానర్ : ప్రజ్వల లైన్ క్రియేషన్స్ 

మ్యూజిక్ : జై క్రిష్ 

డీ ఓ పి : కార్తీక్ కోప్పెరా 

ఎడిటర్ : చోట కె ప్రసాద్ 

ఆర్ట్ : బ్రహ్మ కడలి 

లిరిక్స్ : రామాజోగయ్య శాస్త్రి 

నిర్మాత : బోసుబాబు నిదుమోలు 

దర్శకత్వం : వైస్ మాదా రెడ్డి 


Loading live match...